DMCA
DownloadAtoZ
Apk Download » Education » Mana Palletullu » Mana Palletullu comments

ముందుగా మీకు నమస్కారం అన్న, నేను పల్లెటూరి అబ్బాయిని, నా చిన్ననాటి మరపురాని విషయాలన్నీ మళ్ళీ నెమరువేసుకున్నాను చాలా ధన్యవాదాలు అన్న. Good

Really super sir meeru naa chinnappati gnapakalu anni marosari gurthuchesukunna....ee app lo anni correct ga choopincharu.... ... Marvelous

చాలబాగుంది .మీకు ధన్యవాదాలు ఎలా తెళయజెయళో తెలియదు.నమస్కారం Not bad

Really nice app u will Definitely go to our childhood days again n will be refreshing Amazing!

మొదట మీకు వచ్చిన ఆలోచనకు ధన్యవాదములు. రెండు అన్ని మీరు సమళీకృతం చేసినందుకు జోహార్లు.... ఒక్క సారి చిన్ననాటి జీవితానికి వెళ్లి మళ్ళీ తిరిగి అదే జీవితానికి రావాలి అని కొరికి పుట్టించింది...ఈ కాలం పిల్లలకు ఇలాంటి స్మృతులు చాలా అరుదు...మల్లి పునరావృతం కావాలి అని అసిద్ధం... Works perfectly

ఛాలా బాగుంది, తెలియని ఎన్నో విషయాలు తెలిసాయి Great!

It is awesome. Its remember all my childhood things and its unbelievable. Gives my childhood.thank u thank u so much.and ple collect more more memories ple tq. love it

Thank you soo much bro... From bottom of the heart నేను చిన్నప్పుడు ఆడిన ఆటలు.. అమాయకంగా చేసిన చిలిపిగా అన్నీ గుర్తొచ్చాయి.. Perfect!

THANKS for app developer I loved this app Madhi palleturu kani ee photos chusthunte Anni gurthosthunnai Works perfectly

Thanks for the beautiful app.. At one point I really missed everything back there. Worth it!

ఇది నా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది Good

ముందుగా మీకు నా క్రుతజ్ఞతలు & ధన్యవాదాలు ఇది అద్భుతమైన యాప్. పూర్తి నా చిన్ననాటి మధురమైన ఙ్ఞాపకాలను గుర్తుకుతెచ్చేలా చేసింది.మీకు ఈశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అద్భుతం All d best. Highly Recommend.

రైతు గురించి చదివి కంట నీరు వచ్చాయి... ఇకపోతే బాల్యం లో పాడుకునే పాటలు, ఆదుకునే ఆటలు..నా మనసును మళ్ళీ బాల్యం వైపు నడిపించాయి.. చాలా సంతోషంగా ఉంది...మీకు నా తరపున ధన్యవాదాలు.. 5 star

మంచి అప్ చాలా గుర్తు చేసింది పండుగ ఫొటోస్ పెట్టి ఉంటే బావుండును Muito bom!

నిజంగా చాలా మంచి app ఇది. నా నా బాల్యం, శైశవం గుర్తుకు వస్తుంది Perfect

ఈ చిన్న నాటి జ్ఞాపకాలు ఎంతో మరువలేని వి Amazing!

Very nice app for Telugu people. Appreciate the efforts of the developers in bringing the best knowledge about our very own village culture into an app. Hope to see more such apps which are a feast to your soul. Great work. Works great

Ivannee chusthunte mallee chinna valla mayyaamaa anna feel kaluguthundhi thanks brother mem eppudu mee thone (palleturi lone) vuntaam Fabulous!

చాలా చాలా థాంక్స్ అండి నా చిన్ననాటి జ్ఞాపకాలను గురుతుచేశారు . అవి చదువుతున్నపుడు న ముఖములో ఆ చిరు నవ్వు చిన్నపుడు చేసిన పనులు గురుతుకు వచ్చి కళ్ళలో నుంచి ఆనందభాష్పలు వచ్చాయి. మీరు ఇలాంటి అప్ చేసినందుకు థాంక్స్. మా పిల్లలు పుట్టినాకా వాళ్ళకి చూపిస్తాం .మేము చేసిన పనులు ఆడిన ఆటల. చాలా థాంక్స్ అండి. Awesome

చాలా చక్కగా తెలుగులో రచనలు చెయ్యడం జరిగింది.. ఎంతో మంది కి ఇది చాలా ఉపయోగకరమైన యాప్ .. పల్లెల్లో జీవనము ఎంతో ఆనందం ... Amazing!

Prev 1 2 Next
HappyMod
Download